GDWL: ధరూర్ ఉదయం 9 గంటలకు గుడ్డం దొడ్డి రిజర్వాయర్ను సందర్శిస్తారు. 9:30 10 గంటలకు 99 ప్యాకేజీ కాల్వ పనులను పరిశీలిస్తారు. 10 గంటలకు గురుకుల పాఠశాలను సందర్శిస్తారు. 11 గంటలకు గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ను పరిశీలిస్తారు. 12 గంటలకు ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శిస్తారు. 1 గంటకు సీడ్ పత్తి రైతులతో గద్వాల సమావేశం నిర్వహిస్తారు.