JGL: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలం కట్కాపూర్, ధర్మాజీపేట, ఒడ్డె లింగాపూర్ గ్రామాల సర్పంచులను ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పడాల తిరుపతి పూర్ణిమ, వాకిటి గంగారెడ్డి, బండారి మానస, సాయిరాజ్,లింగంపేట శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు