పశ్చిమ గోదావరి జిల్లాను చలి వణికీస్తోంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా 12డిగ్రీ వరకు పడిపోతూ చలి తీవ్ర పెరుగుతున్న. రాత్రి వేళల్లో మంచు దట్టంగా కురుస్తుంది. తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ప్రభుత్వ వైద్యులు డా.కిషోర్ రాత్రి వేళ వృద్ధులు, చిన్నారు. బయట తిరగరాదని సూచించారు.