SRD: కరీంనగర్లో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే సంగారెడ్డి జిల్లా జట్టుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రూ.1.50 లక్షల ఆర్థిక సహకారం అందించారు. వయస్సుతో సంబంధం లేకుండా క్రీడల్లో రాణిస్తున్న మాస్టర్స్ అథ్లెట్లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.