SRPT: నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్లో నూతనంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.