WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన అక్షయపాత్ర సెంట్రల్ కిచెన్‌ను మంత్రి కొండ సురేఖ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మేయర్ గుండు సుధారాణి లతో కలిసి ఇవాళ ప్రారంభించారు. అక్షయపాత్ర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని సందడి చేశారు. కొత్త సెంట్రల్ కిచెన్ ద్వారా ప్రాంత ప్రజలకు పోషకాహార పంపిణీ సమర్థవంతంగా జరుగుతుంది.