AP: సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వందశాతం నిజమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. అందుకే కేసీఆర్ అంత పెద్ద నేత అయ్యారని చెప్పారు. తాము కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తామని పేర్కొన్నారు.