NRML: భైంసా పట్టణంలో ని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మునిసిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డు వలన అక్కడికి వెళ్లే రైతులకి అలాగే అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, వెంటనే.. అక్కడి నుంచి తరలించాలని భాజపా నాయకులు రావుల రాము నిర్మల్ జిల్లా సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.