TG: ఫోర్త్ సిటీ అనేది రియల్ఎస్టేట్ దందా అని KCR విమర్శించారు. ‘105 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. 3వేల ఎకరాల్లో వంతారా పార్కు ఎందుకు పెడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది. మేము ఇలాంటి చిల్లర పనులు చేయలేదు. బిజినెస్ మీట్ పెట్టడం, MOUలు సాధారణం. కానీ హైప్ క్రియేట్ చేయడం ఎందుకు. అమరావతిలో చంద్రబాబు వంట మనుషులతో MOUలు చేయించాడు’ అని అన్నారు.