MNCL: జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3, 700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తెలిపారు. ఇందులో 15 సివిల్ ధావాలు, 5 వాహన పరిహారం, 3, 650, క్రిమినల్, 33 సైబర్ క్రైమ్, 75 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.