భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య విశాఖ వేదికగా తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. IND: స్మృతి, షఫాలీ, జెమీమా, హర్మన్‌ప్రీత్(C), రిచా(w), దీప్తి, అమంజోత్, అరుంధతి, వైష్ణవి, క్రాంతి, చరణి SL: గుణరత్నే, అతపత్తు(సి), హాసిని, హర్షిత, నీలాక్షి, కౌషని(w), కవిషా, మల్కీ, ఇనోకా, కావ్య, శశిని