విజయనగరం: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డా. పద్మావతి శనివారం విజయనగరంలో పర్యటించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రొగ్రాం అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆనంతరం అక్కడ జరిగిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛంద్రా కార్యక్రమంలో పాల్గొని, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.ఓ డా. జీవన్ రాణి పాల్గొన్నారు.