KMM: మైనారిటీ విద్యార్థులు 2025 విద్యా సంవత్సరానికిగాను పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్ఎ తదితర ఉన్నత విద్య కోసం సీఎం విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ ముజాహిద్ తెలిపారు. దరఖాస్తులు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా 20-12-2025 నుంచి 19-01-2026 వరకు ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది.