TG: KCR పదేళ్లు పాలించి.. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసినా ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలనే KCR బయటకు వచ్చారని, పాలమూరు ప్రాజెక్టు సమస్య గురించి బయటకు రాలేదన్నారు. పీఆర్ ప్రాజెక్టును కుర్చి వేసుకుని కట్టిస్తా అని చెప్పారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల వేళ ఒక మోటారు ఆన్‌చేసి జాతికి అంకితమన్నారని ఆరోపించారు.