HNK: పరకాల మండల కేంద్రంలోని పెద్దకోడపాక, నుంచి లలిత హైవే రెస్టారెంట్ వరకు నూతన రోడ్డు నిర్మించాలని ఇవాళ SFI ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. లలిత రెస్టారెంట్ నుంచి పెద్దకోడెపాకకు వెళ్లే రహదారి మొత్తం గుంతలుగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.