బిగ్బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫీనాలే రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈసారి టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, పవన్ ఉన్నారు. అయితే, టాప్-3 నుంచి ఇమ్మాన్యుయేల్, సంజన ఎలిమినేట్ అయినట్లు సమాచారం. కాగా, రేపు జరిగే ఫీనాలేకు మెగాస్టార్ చిరంజీవి, లేదా ప్రభాస్ అతిథిగా వచ్చే అవకాశం ఉంది. విజేతకు రూ.50 లక్షల నగదుతో పాటు బిగ్బాస్ ట్రోఫీ లభిస్తాయి.