MHBD: MGNREGA పథకం నుంచి గాంధీ పేరు తొలగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు ఉ.10 గం MHBD జిల్లా BJP కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షురాలు డా. భూక్య ఉమా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.