TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు బహిరంగ సభలు నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో సభ, మరోచోట మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ అంశంపై ఈరోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.