MDK: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామ సర్పంచ్‌గా పావని సోమవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైన పావనీతో పాటు ఉపసర్పంచ్ పవన్, వాడు సభ్యులు గ్రామపంచాయతీ సెక్రెటరీ బలరాం రెడ్డి ఆధ్వర్యంలో పదవి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు.