WNP: వనపర్తి జిల్లాలోని వివిధ గ్రామాలలో సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన సర్పంచులు , ఉప సర్పంచులు , వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పాలకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి పనులు విజయవంతంగా కొనసాగాలని కోరారు.
Tags :