SKLM: జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పలాసకు చెందిన పీ. విఠల్ రావును పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా గ్రంధాలయ ఛైర్మన్గా ఉన్నారు. సీఎం చంద్రబాబుకు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ఆయన ఒక కృతజ్ఞతలు తెలిపారు.