TG: రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలకు ప్రభుత్వం రూ. 33 కోట్లు కేటాయించింది. రూ.30 వేల చొప్పున రాష్ట్రంలోని 7 వేల చర్చిలకు నిధులు కేటాయించినట్లు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ వెల్లడించారు.
Tags :