MBNR: మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన ప్రవళిక హత్యాచార ఘటనపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. శనివారం వేములలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో ఘటన జరిగితే ప్రజా ప్రతినిధులు పత్త లేరన్నారు. నిందితులు ఎంతమంది అనేది వీలైనంత తొందరగా తేల్చాలన్నారు.