MBNR: పోలింగ్ సామాగ్రి సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్, పోలింగ్ సామాగ్రి పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.