NLR: విడవలూరు మండలంలోని చౌక చర్ల దంపూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం MAO Ch. లక్ష్మి మంగళవారం నిర్వహించారు. ఇటీవల దిత్వా సైక్లోన్ తుఫాను వల్ల దెబ్బతిన్న నారుమడులకు వ్యవసాయ శాఖ తరపున 80% సబ్సిడీలో వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. వరి పొలాలను పరిశీలించి జింకు లోపం ఉన్నందున రైతులు జింక్ సల్ఫేట్ పిచికారి చేసుకోవాలన్నారు.