SDR: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్ సమీపంలో మురికి కాలువ కల్వర్టును, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ దారం శంకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేపడుతున్నామని తెలిపారు.