AP: కృష్ణా జిల్లా పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జైలులో ఉన్న ఆయనను కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని వివిధ PSలలో నమోదైన కేసుల్లో విచారించనున్నారు.
Tags :