శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 279 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 282 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 11 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం ప్రారంభమై రేపటితో నెల రోజులు పూర్తవుతుంది. యుద్ధం కారణంగా చిన్నారులు, మహిళలే అధిక సంఖ్యలో మృతిచెందారు.
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్ల వరకూ తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశార
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా.. అంత డిఫరెంట్‌గా జరుగుతోంది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ఆట సందీప్ తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ అవుతారని తెలుస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇటీవలె రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, బీజేపీ పెద్దలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సింహం లాంటి వాడని, సింగిల్ గానే వస్తాడని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే వేములవాడన