వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ తాను సీఎం అవుతానని కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతనే కాదు ఓ 10 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని వివరించారు.
చలికాలం వచ్చేసింది. ఆర్థరైటిస్ సమస్య తప్పదు. అందరికీ కాదు.. ప్రాబ్లమ్ ఉన్న వారికి పెరుగుతుంది. లేని కొందరికీ వచ్చే అవకాశం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
చంద్రబాబు అసలు ఎక్సైజ్ శాఖ చూడలేదు, ఆ ఫైలుపై సంతకం చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ కుట్రకోణంలో భాగంగానే మరో తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు.