Shraddha Das Sizzles: Hot Sensuality & Stylish Confidence Revealed
Shraddha Das: శ్రద్ధ దాస్‌ని (Shraddha Das) స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా అందంగా ఉంటుంది.. చీర కట్టి, సొగసులు అన్నీ కనిపించేలా చేసిందంటే ఇంకేమైనా ఉందా కల్లోలమే. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. హీరోయిన్గా సెటిల్ అవ్వాలని కెరీర్ ప్రారంభించి.. సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయింది.
సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మోడ్రన్‌గా మెరిసిపోయే శ్రద్ధా (Shraddha) ఈ సారి శారీలో కనిపించి షాకిచ్చింది. చీరలోనూ తన అందాలతో విస్పోటనం చేసింది. చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. గోల్డ్ కలర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ వేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంది. ఫోటోల్లో తన సొగసులు కనిపించేలా క్లీవేజ్ షో చేసింది.
ఫోటో షేర్ చేసిన కొద్ది గంటల్లో వైరల్‌గా మారిపోయింది. లైకుల వర్షం కురుస్తోంది. కామెంట్ల గురించి అయితే స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అందరూ ఆమె అందాలను పొగుడుతూనే కామెంట్స్ చేశారు. శ్రద్ధా మొన్నటి వరకు ఓ టీవీ షోలో డ్యాన్స్ ప్రోగ్రాం కి జడ్జ్ గా వ్యవహరించారు.
తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ‘ది బిహార్ చాప్టర్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో ఆమె చాలా పద్దతిగా చీర కట్టుకొని కనిపిస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు ఎంత వరకు గుర్తింపు వస్తుందో చూడాలి.