భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. తననే కొనసాగించడానికి బీసీసీఐ సుముఖత చూపినా, ద్రావిడ్ ఆసక్తి కనబరుస్తలేడు. ఆయన ప్లేస్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.
బీఆర్ఎస్, బీజేపీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు, నేతలు దుబ్బాకకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.
దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.
మహేష్ భట్ కూతురిగా సినిమాల్లోకి వచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న నటి అలియా భట్. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే వార్తలు కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని నోరు తెరిచేలా చేస్తాయి. అద్దె ఇళ్ల గురించి తెలిసిందే. ఏరియాను బట్టి రేట్లు ఉంటాయి. కానీ ఈ అద్దె రూమ్‌లో బెడ్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్
టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్గమ్ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.
హిందూమతంలోని వాస్తు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి అనేక రకాల పూజలు చేస్తుంటారు. దానివల్ల వ్యక్తి గ్రహ దోషాలతో పాటు అన్ని కష్టాల నుండి బయటపడవచ్చు.