KMR: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్ చెప్పారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు క్రీడా పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు.