KMR: గాంధారి మండలంలోని వివిధ పెస్టిసైడ్ షాప్‌లలో శుక్రవారం ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ అధికారి నదీమ్, మండల వ్యవసాయ అధికారి రాజలింగం, స్థానిక ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.