టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మూడో రోజు ఆటను కొనసాగిస్తోంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 355/5 స్కోర్ చేసింది. రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. క్రీజులో ఉన్న స్మిత్ (157) బ్రూక్ (140) శతకాలు చేసి దూకుడుగా ఆడుతున్నారు.
Tags :