WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గల దర్గా చెరువు శిఖంలో జేసీబీ ద్వారా కొందరు అక్రమంగా మట్టిని తవ్వి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో సాగు చేయడానికి సర్వే నంబర్ల 489/5, 489/6, 489/7భూములలో తమకు హక్కులు ఇచ్చారని గ్రామానికి చెందిన దళిత రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తవ్వకాలను నిలిపివేయాలని వారు డిమాండ్