అన్నమయ్య: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ బ్యాంకులు కల్పిస్తున్న ఇన్సూరెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి ప్రాంతీయ మేనేజర్ శంకర్ ప్రసాద్ అన్నారు. గత నెలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల నామిని నగేష్, లక్ష్మిలకు రూ 2,00000 చెక్‌ను, ఇతర లబ్దిదారులకు రూ. 5 లక్షల చెక్కును మేనేజర్ శంకర్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది అందజేశారు.