KMM: పోక్సో కేసులో మామిడి పాపారావు(30) నిందితుడికి 20 సం.రాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ FTC-II న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి (M)కి చెందిన 7 ఏళ్ల బాలిక పై 2023 AUG 13న ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.