E.G: గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కొత్తపల్లి PHC వైద్యాధికారిణి నిఖిత పాల్గొని మాట్లాడారు. టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. టీబీ అంతానికి అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.