CTR: నిండ్ర గ్రామపంచాయతీలో శుక్రవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు. అనంతరం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో 90 శాతం అమలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.