HYD: వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాలాజీ నగర్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వంగవీటి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, భరత్ కుమార్, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.