ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ఫైలట్ దించారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మార్గం క
స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అయితే హాజరైన కొద్ది మంది బంధుమిత్రులు,
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ పంపిస్తుంటారు. ప్రగతి భవన్లో బుధవారం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం బాగుండాలని, సీఎం కేసీఆర్ను చల్లగా చూడాలన
క్రికెట్ లో మహిళలకు విశేష ప్రాధాన్యం కల్పించేందుకు బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించనుంది. ఐపీఎల్ మాదిరి మహిళల కోసం నిర్వహిస్తున్న లీగ్ కు బీసీసీఐ ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (Women’s Premier League-WPL) అనే పేరును ఖరారు చేసింది. ఈ లీగ్ లో ఐదు జట్ల కోసం ని
రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు.
సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోక
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్త
డేట్ అంటే లవర్స్ వెళతారు. సరదాగా వెళ్లి కబుర్లు చెప్పుకుంటారు. ఓ కప్పు కాఫీని గంటలపాటు తాగుతారు. పెంపుడు జంతువులను ప్రేమించే వారు మాత్రం వెరైటీ. కొందరు అలానే బీహెవ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా సరే తమ వెంట పెట్స్ తీసుకెళతారు. వెకేషన్, మూవీ ఇలా
మంచి ఉద్యోగం.. అందమైన భార్య. పెళ్లయి ఆర్నెళ్లు దాటింది. మిగతా అన్ని పనులు చూసుకుని తీరిగ్గా హనీమూన్ కు వెళ్దామని పక్కాగా ప్రణాళిక వేసుకున్నాడు. మలేసియాలో జాలీగా గడిపి వద్దామని ఆ యువకుడు కలలు గన్నాడు. అనుకున్నట్టే హనీమూన్ కోసం మలేసియా వెళ్లా