ఈమధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిధుల సమీకరణ కోసం ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ఈ వారంలో 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నట్లు తెలిపాయి. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. తాను చెప్పింది నిజమని అన్నారు. తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.
కింగ్ నాగార్జున తాజా చిత్రం నా సామిరంగ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ సంక్రాంతి పండగకు సందడి చేయనుంది. టీజర్లో నాగార్జున ఇరగదీశాడు. ఆ ఫైట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సాధ్యమైనన్ని రకాలు చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆదివారం సమావేశమయ్యారు.
హైదరాబాద్లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి కల్తీపాలు కలకలం రేపాయి. కల్తీ పాలు తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ఎస్వోటీ పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని కల్తీ పాలు చేసే వాళ్లను అరెస్ట్ చేశారు.
ఏపీఎఫ్డీసీ పోసాని కృష్ణమురళి రామోజీరావుపై మండిపడ్డారు. కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు మాత్రమే సీఎం కావాలని రామోజీరావుకి కోరిక ఉందని పోసాని ఎద్దేవా చేశారు.
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమవ్వగా.. ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు అతను ఇలా సమాధానమిచ్చారు.