గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయి
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా మారాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించిం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయ
నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సింగర్ రాహుల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌కు స్వీట్స్ తినిపించి పుష్పగుచ్ఛం అందజేశి శాలువాతో సత్కరించారు. దర్శక ధీరుడు ఎస్ఎస
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిట
రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రధాని మోదీ కానుక అందించారు. దర్గాకు చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి అంబులెన్స్ లో యువతిని హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ చికిత్
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్దరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధ
హైదరాబాద్ లో వ్యాపారస్తులకు ఇది షాకింగ్ న్యూస్ వరుస ప్రమాదాల నేపధ్యంలో భాగ్యనగర లో వ్యాపారస్తులకు షాకిచ్చారు. ఇకపై వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. దీంతో, ట్రేడ్, ఫుడ్, ఫైర్‌తోపాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందే. గత
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్