ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ నిన్న జరిగిన తుది మ్యాచ్ లో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌ల
దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే.. మరో 3 సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున
హైదరాబాద్ వాసులకు భారత వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రల్లో చలిపులి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగ
వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ,గ
మూడో వన్డేలో కూడా టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యం చేధించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. తొలి ఓవర్లోనే హర్థిక్ పాండ్యా ఫిన్ అలెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. డ
లక్నోలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వజీర్ హసన్ రోడ్లో గల బహుళ అంతస్తుల భవనం కూలగా, పక్కన గల భవనాలకు పగుళ్ల ఏర్పడ్డాయి. ‘భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, చనిపోయిన ముగ్గురు
పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిల
అధికారం చేజిక్కించుకోవాలంటే యాత్ర చేపట్టాల్సిందేనని నేతలు విశ్వసిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంతో కదం తొక్కారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల కింద వైఎస్ఆర్ చేపట్టిన యాత్రకు ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పం
వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో షర్మిలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీతో పొంగులేటి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీ