తిరుమల లడ్డూ కౌంటర్లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో ర
అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి
మూడో వన్డేలో కివీస్ ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీరవిహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణిం
చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయ
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మూడో వన్డేలో సెంచరీలతో కదంతొక్కారు. ఇండోర్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్లో కివీస్ బౌలర్లపై రోహిత్- గిల్ ఎదురు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి చేయడం, ఆ కారుతోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం, అక్కడ పోలీసులు ఆమెను అదుపు
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఉ.11:30కి సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. ప్రారంభ
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహ
ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అం
కేరళ సర్కారు ఒక ఆదర్మనీయమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్దినులు నెలసరి సమయంలో శారీరక ,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిట