తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ప్రకటించారు. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబందించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా పూర్తిగా ఆన్ లైన్ లోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రధాని మోదీపై విడుదల చేసిన వీడియో విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య వివాదం జరిగింది. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన వీడియోను ఫెటర్నేటి గ్రూప్ హెచ్సీయూలో క్యాంప
మేడ్చల్ జిల్లా లోని శామిర్ పేటలో కాల్పలు కలకలం రేపాయి. ముడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో వైన్ షాప్ వద్ద దుండుగులు కాల్పలు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ 2లక్షలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మద్యం దుకాణం వద్దకు ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి ఈరోజు అంజన్న సన్నిథితిలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఈ వాహనం రోడ్డు ఎక
ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్లోని బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ,బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమ
విద్యార్థుల ప్రవర్తనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోపోద్రిక్తులయ్యారు. ఎధవలు.. వారిని తోసి పడేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యాంట్లు, హెయిర్ కట్ ఏమిటీ అని మండిపడ్డారు. ఏం సాధించారని విర్రవీగుతున్నారని కోపాన్ని అణుచుకోలేక విద్యార్థ
ఎక్కడికక్కడ బీజేపీని దెబ్బ తీసేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీపై శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. బీజేపీని ఎలాగైనా దెబ్బ తీయాలని ఉన్న
సంక్రాంతి పండుగకు ‘వీరసింహారెడ్డి’తో మాంచి విజయం అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. విజయోత్సాహంతో ఇదే ఊపులో మిగతా సినిమాలన్నీ ఫటాఫట్ పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య బాబ