NZB: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత మండలమైన భీంగల్లో ఆదివారం పర్యటించనున్నారు. పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే అంకురార్పణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.