JGL: జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు. పంట వ్యర్థాలను కాల్చవద్దని, మానవ జీవనానికి పర్యావరణం అతి ముఖ్యమైనదన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాయు మలినం ఏర్పడటం, భూమి నాణ్యత తగ్గిపోవడం, పర్యావరణ సమతుల్యతకు హాని కలగడం, మట్టి లోపల ఉండే పోషకాలు నాశనం కావడం జరుగుతుందన్నారు.