VZM: విద్యార్ధులు తమ దృష్టంతా చదువుపై కేంద్రీకరించి భవిష్యత్తులోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై తమ తల్లిదండ్రులకు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ అంబేద్కర్ ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్ధులను సోమవారం అభినందించారు.
Tags :