KRNL: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14న ఎమ్మిగనూరులోని తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు బుధవారం తెలిపారు. రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు.